హైదరాబాద్లో భూముల వేలానికి భారీ స్పందన రాయదుర్గం పాన్ మక్తాలో ఎకరం ధర రూ.237 కోట్ల
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల వేలంలో రాయదుర్గం పాన్ మక్తా