🌍జగిత్యాల జిల్లాలో చైనా_మంజా పూర్తిగా నిషేధించబడింది
🌍 ప్రజల,పక్షుల భద్రత & పర్యావరణ సంరక్షణ కోసం ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం.
🌍 చైనా మంజాను అమ్మినా, కొన్నా లేదా ఉపయోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ #శ్రీ_అశోక్_కుమార్_ఐపీఎస్ గారు అన్నారు
🌍 ఎక్కడైనా చైనా మంజా విక్రయం లేదా నిల్వ ఉన్నట్లు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా 8712672000 నంబర్‌కు కానీ Dial_100 కి కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
🌍 మీ సమాచారం ఒక జీవితాన్ని కాపాడవచ్చు.
Telangana State Police #jagtial #jagtialpolice
Visited 16 times, 1 visit(s) today

