ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తీర్పు రాజ్యాంగవిరుద్ధమని డాక్టర్ పి వెంకటేష్ గౌడ్ ఫైరయ్యారు. ఆయన తీర్పుపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అనర్హత పిటిషన్లను వేటి ఆధారంగా డిస్మిస్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలను కాంగ్రెస్ ఖూనీ చేస్తోందని, స్పీకర్ నిర్ణయం ఊహించిందేనని మండిపడ్డారు. దమ్ముంటే ఫిరాయింపు MLAలను రాజీనామా చేయించి ఉపఎన్నిక నిర్వహించాలని సీఎం రేవంత్కు సవాల్ చేశారు.
Visited 5 times, 1 visit(s) today
