*డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు గిరిప్రదక్షణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్*
• ఏపీ డిప్యూటీ సీఎం చొరవతో ముందుకు వచ్చిన కీలక అభివృద్ధి ప్రాజెక్టు
• గిరిప్రదక్షిణ రహదారిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
• గిరిప్రదక్షిణ రహదారి మొత్తం పొడవు – 6 కిలోమీటర్లు
• ఇందులో 3 కిలోమీటర్లు ఘాట్ రోడ్, మిగతా మార్గం మట్టి రోడ్డు
• 50 ఫీట్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి ప్రణాళిక
• 30 ఫీట్ల రోడ్డు, 20 ఫీట్ల ఫుట్‌పాత్ నిర్మాణంపై అధ్యయనం
• భక్తుల సౌకర్యార్థం లైటింగ్, పార్కింగ్ సదుపాయాల కల్పన
• 1150 మీటర్ల రహదారి ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని గుర్తింపు
• గిరిప్రదక్షణకు ఫారెస్ట్ శాఖ పూర్తి సహకారం ఇస్తుందని డీఎఫ్ఓ స్పష్టం
• ఫారెస్ట్ భూమికి బదులుగా ఎండోమెంట్ భూమి ఇచ్చే ప్రతిపాదన
• మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో సమస్య పరిష్కారం దిశగా అడుగులు
