జగిత్యాల మోతే రోడ్డు పార్టీ కార్యాలయం లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ప్రెస్ మీట్*
*జగిత్యాల మోతే రోడ్డు పార్టీ కార్యాలయం లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ప్రెస్ మీట్*
జీవన్ రెడ్డి చేరిక సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం..
జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్న హరీష్ రావు..
జగిత్యాల సభ కు వెళ్లకుండా రహాస్యంగా ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు..
యేడాది తర్వాత బయటకు వచ్చి జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటున్న కేసీఆర్ ..
కేసీఆర్ సభకు వెళ్లకుండా హరీష్ రావు ఢిల్లీకి …పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సభకు సీనియర్ నాయకుడు హరీష్ రావు గైర్హాజరి
జీవన్ రెడ్డి చేరిక పైన హరీష్ రావు అసంత్రుప్తి..
ఆయన చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న హరీష్ రావు ..
జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా ఇష్టపడని హరీష్ రావు..
హరీష్ రావు ఇంటికి వెళ్లి బుజ్జిగించి తనతో జగిత్యాల కు తీసుకువచ్చిన కేటీఆర్..
కేసీఆర్ ను కలవడానికి జీవన్ రెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లినప్పుడు కూడా కనిపించని హరీష్ రావు..
ఆ సమయంలో కేసీఆర్, కేటీఆర్ తోనే జీవన్ రెడ్డి భేటీ ..
నేడు జీవన్ రెడ్డి చేరిక సమయంలో జగిత్యాల రాకుండా ఢిల్లీ కి వెళ్లిన హరీష్ రావు..
జీవన్ రెడ్డి ది ఐరన్ లెగ్ గా భావిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు..
జీవన్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ లో చీలిక వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది.
జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ కు ఒక్క రోజు పండుగే..
ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు పోయి కొత్త పార్టీ పెట్టనున్న కవిత..
జీవన్ రెడ్డి ఎపిసోడ్ తో మరింత నారాజ్ లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు..
చేరిక నచ్చని కొందరు బి అర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జీవన్ రెడ్డి ఫ్లెక్సీ లు తొలగించారు.
తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హరీష్ రావు కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఝప్తి
బీజేపీలో చేరాలన్న ఆలోచన చేయోద్దని సూచనలు ..
బీఆర్ఎస్ లోనే ఉండి జీవన్ రెడ్డి చేరిక పై మనం పోరాడుదామని హరీష్ రావు కు స్పష్టం చేశారు.
జీవన్ రెడ్డి లాంటి ఐరన్ లెగ్ ను పార్టీలో ఉండే ఎదుర్కొందామంటున్న ఎమ్మెల్యేలు..
పార్టీని కాపాడుకుందామని హితవు..
జీవన్ రెడ్డి వల్ల ఎన్ టి ఆర్,తక్కువ వ్యవధిలో నాదెండ్ల భాస్కర్ పదవి కోల్పోయారు.
2009 లో రెండవ సారి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా వై ఎస్ ఆర్ స్వర్గస్థులు అయ్యారు.
జగిత్యాల బి అర్ ఎస్ శ్రేణులు జీవన్ రెడ్డి నీ ఐరన్ లెగ్ గా భావిస్తున్నారు.
రెండవ సారి ఎమ్మెల్యే గా గెలిచా,ఇరిగేషన్ పై పూర్తి అవగాహన ఉంది.
మేడిగడ్డ సభలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ అభివ్రుద్ది పనుల పై స్పష్టమైన ఆదేశాలు హామీలు ఇస్తారని భావిస్తున్న…
జగిత్యాల అభివ్రుద్ది ద్యేయంగా ముఖ్యమంత్రి తో కలిసి పనిచేస్తున్నా…రాష్ట్ర స్తాయి రాజకీయాల్లో,జీవన్ రెడ్డి పార్టీ వీడడం లో నా జోక్యం ఎప్పుడు లేదు.
గతంలో జీవన్ రెడ్డి రేవంత్ కావాలి కేసీఆర్ పోవాలి అన్నారు.ఒక మాసం నుండి రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి అని అంటున్నారు.
ఇవి పూర్తిగా ప్యాకేజీ మాటలు
ఇలాంటి మాటలు సీనియర్ రాజకీయం అనుభవం ఉండి మాట్లాడటం విడ్డూరం గా ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షులు గాజంగి నందయ్య మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్,TPCC సెక్రటరీ బండ శంకర్,పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్,మైనార్టీ అధ్యక్షులు మన్సూర్, AMC ఛైర్మెన్ గడ్డంనారాయణరెడ్డి,సీనియర్ నాయకులు దామోదర్ రావు,గట్టు సతీష్,అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,నక్కల రవీందర్ రెడ్డి,గోలి శ్రీనివాస్,జిల్లా యూత్ అధ్యక్షులు బీరం రాజేష్,కత్రోజ్ గిరి,శరత్ రావు,ముకేష్ ఖన్నా,
కౌన్సిలర్ లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.