పద్మభూషణ్ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవంలో భాగంగా సేవా కార్యక్రమాలు…
భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కొక్కు గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొక్కు గంగాధర్ గారు మాట్లాడుతూ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ యువత వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు రావాలని నీతివంతమైన రాజకీయాలకు రాజ్యాంగబద్ధమైన రాజకీయాలకు పునాదులు వెయ్యాలని యువతను కోరారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ పై కార్గిల్ యుద్ధం చేసి విజయం సాధించారని అగ్రరాజ్యాలకు దీటుగా అణు పరీక్షలు చేసి భారతదేశాన్ని శక్తివంత దేశంగా నిలిపారు అని కొనియాడారు . ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆముద రాజు సిరికొండ రాజన్న . జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి జిల్లా కోశాధికారి సుంకేట దశరథ రెడ్డి జిల్లా కార్యదర్శి సాంబార్ కళావతి కార్యాలయ కార్యదర్శి జింబర్తి దివాకర్ జిల్లా సీనియర్ నాయకులు రాగిళ్ల సత్యనారాయణ బిజెపి జగిత్యాల పట్టణ శాఖ నాయకులు ఇట్యాల రాము గదాసు రాజేందర్. పవన్ సింగ్ జున్ను సంతోష్ జున్ను రాజేందర్. కొప్పు భాస్కర్. గడ్డల లక్ష్మి కడార్ల లావణ్య. దురిశెట్టి మమత . కొండ రవితేజ . భారతపూ లింగారెడ్డి. రాగిళ్ల నారాయణ రాజేశం రాధా కిషన్. తదితరులు పాల్గొన్నారు
ఇట్లు ఆముదరాజు ప్రధాన కార్యదర్శి బిజెపి జగిత్యాల పట్టణ శాఖ
