టాలీవుడ్లో ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య వివాదం ఏమిటి? 5 ప్రశ్నలు – సమాధానాలు
రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలపై ఇటీవల టాలీవుడ్లో చర్చ మొదలైంది. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సినిమాను ప్రదర్శించబోమని కొందరు ఎగ్జిబిటర్లు హెచ్చరించినట్లు