మంచిర్యాల: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతుల రాస్తారోకో, జాయింట్ కలెక్టర్కు వినతి
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని